Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ రెవెన్యూ అధికారులకు అవార్డులు

వినుకొండ రెవెన్యూ అధికారులకు అవార్డులు

వినుకొండ రెవెన్యూ అధికారులకు అవార్డులు

న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లాలో ఉత్తమ తాసిల్దారుగా ఎన్నికైన వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్, వినుకొండ డిప్యూటీ తాసిల్దార్ సి హెచ్.మురళీధర రావు లకు ఉత్తమ అవార్డు ను మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదగా అందుకున్నారు. (Story:వినుకొండ రెవెన్యూ అధికారులకు అవార్డులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!