పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం అర్ జి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన గుగిల్ల రాధ & మురళి కృష్ణ గార్ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె రాగిణి & సాయి నిఖిల్ ల వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. గోపాల్ పెట్ పద్మావతి ఫంక్షన్ హాల్ లో జరిగిన సాకల్ పల్లి కి చెందిన బిఆర్ఎస్ నాయకులు శేషి రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, రవి ప్రకాష్ రెడ్డి ,శేఖర్,బాలరాజు, కాశీనాథ్ వడ్డె గోపాల్ మాలగోపాల్ జహంగీర్ మండ్ల సురేందర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story: పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి)
