Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు వితరణ

0

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు వితరణ

న్యూస్ తెలుగు / వినుకొండ : ఎన్ఎస్పీ కాలనీలోని 04 వ వార్డు జడ్పీహెచ్ హైస్కూల్ లో 7, 8, 9 తరగతుల విద్యార్థులకు జి. కమలారామ్ దంపతులు వారి తల్లిదండ్రులైన జి. వెంకమ్మ, రంగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు పెన్నులను,నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ఎం వీరప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించినందుకు కమలారామ్ దంపతులకు హెచ్ఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలారామ్, శ్రీమతి కమలాదేవి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పద్మజ, రాంబాబు, రాధాకృష్ణ, ఎలీషా పాల్గొన్నారు. (Story:విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు వితరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version