బీజేపీ లో చేరిన బొబ్బిలి శ్రీను
న్యూస్ తెలుగు/విజయనగరం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆధ్వర్యంలో ఆదివారం బొబ్బిలి శ్రీను బిజెపిలో చేరారు ఆయనకు బీజేపీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పంతో బిజెపిలో చేరినట్టు బొబ్బిలి శ్రీను తెలిపారు. రానున్న కాలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.(Story : బీజేపీ లో చేరిన బొబ్బిలి శ్రీను )

