Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఈ ఫోటోలోని వ్యక్తులను గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి

ఈ ఫోటోలోని వ్యక్తులను గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి

0

ఈ ఫోటోలోని వ్యక్తులను గుర్తించి

మాకు సమాచారం ఇవ్వండి

చింతూరు ఎస్సై పి రమేష్

న్యూస్‌తెలుగు/ చింతూరు : ఈ ఫోటోలోని గుర్తు తెలియని వ్యక్తులు చింతూరు మండలంలో క్రింద పేర్కొన్న విధంగా వివిధ గ్రామాల్లో చనిపోయారు. వారిని ఎవరైనా గుర్తించిన యెడల స్థానిక చింతూరు పోలీస్ స్టేషన్లో తెలియజేయవలసిందిగా చింతూరు ఎస్సై పి రమేష్ ఒక ప్రకటనలో కోరారు
1. ఫోటోలో ఉన్న గుర్తు తెలియని మగవ్యక్తి వయస్సు సుమారు 65సం.లు, ఎత్తు 5’5″ అంగుళాలు, కలిగి ఉండి చింతూరు బస్సు స్టేషన్ వద్ద చనిపోయి . 71/2019 0/5 174 సి ఆర్ పి సి ( యు యెన్ నేచరల్ డెత్) ۳ ۵۵ 22.08.2016 2 2 2 చేసినారు. పై ఫోటోలో ఉన్న మగ వ్యక్తి శవాన్ని చూసి ఎవరైనా గుర్తుపట్టినట్లు అయితే ఈ క్రింది ఫోస్ సంబర్లకు తెలియజేయవలెను.

2. ఫొటోలో ఉన్న గుర్తు తెలియని మగవ్యక్తి వయస్సు సుమారు 30-35సం.లు, ఎత్తు 5’5″ అంగుళాలు, కలిగి ఉండి గంగన్నమెట్ట ఊరు శివారున, చింతూరు . 68/2024 యూ/ ఎస్ 194 బి ఎన్ ఎస్ ఎస్ ( యు ఎన్ నేచరల్ డెత్ ) m 2 12.09.2024 నాడు కేసు నమోదు చేసినారు. పై ఫోటోలో ఉన్న మగ వ్యక్తి శవాన్ని చూసి ఎవరైనా గుర్తుపట్టినట్లు అయితే ఈ క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయవలెను

3. ఫొటోలో ఉన్న గుర్తు తెలియని మగవ్యక్తి వయస్సు సుమారు 35-40 సం.లు, ఎత్తు 5’5″ అంగుళాలు కలిగి ఉండి రామలింగారెడ్డి సిమెంట్ షాప్, లారీ యూనియన్ ఆఫీస్ దగ్గర, చింతూరు గ్రామం, చింతూరు మండలం వద్ద చనిపోయి ఉన్నాడు. దీనిపై చింతూరు పోలీస్ స్టేషన్ లో క్లైమ్ నంబర్ 99/2024 యు/యస్ 194 బి ఎన్ ఎస్ ఎస్ ( యు ఎన్ నేచరల్ డెత్ ) గా దివి 26.12.2024 నాడు కేసు నమోదు చేసినారు. పై ఫోటోలో ఉన్న మగ వ్యక్తి శవాన్ని చూసి ఎవరైనా గుర్తుపట్టినట్లు అయితే ఈ క్రింది ఖీస్ నెంబర్లకు తెలియజేయవలెను

4. ఫోటోలో ఉన్న గుర్తు తెలియని మగవ్యక్తి వయస్సు సుమారు 35 సం.లు, ఎత్తు 5’5″ అంగుళాలు కలిగి ఉండి పోతనపల్లి గ్రామా శివారున, చింతూరు మండలం వద్ద చనిపోయి ఉన్నాడు. దీనిపై చింతూరు పోలీస్ స్టేషన్ లో క్లైమ్ నంబర్ 04/2022 యూ/S 304(ఏ) ఐపీసీ గా దివి 03.01.2022 నాడు కేసు నమోదు చేసినారు. పై ఫొటోలో ఉన్న మగ వ్యక్తి శవాన్ని చూసి ఎవరైనా గుర్తుపట్టినట్లు అయితే ఈ క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయవలెను

5. ఫోటోలో ఉన్న తల లేని గుర్తు తెలియని మగవ్యక్తి వయస్సు సుమారు 30 నుండి 35 సం.లు కలిగి ఉండి సరివెల మరియు లచ్చిగూడెం రోడ్డు మధ్యలో పాలవాగు సమీపంలో చనిపోయి ఉన్నాడు. మరియు అతని ఎడమ చేతి పై ఒక టాటూ కూడా కలదు. చింతూరు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 125/2021 యూ/యస్ 302,201 ఐపీసీ గా ది. 08.10.2021 నాడు కేసు నమోదు చేసినారు. పై ఫోటోలో ఉన్న మగ వ్యక్తి శవాన్ని చూసి ఎవరైనా గుర్తుపట్టినట్లు అయితే ఈ క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయవలెను.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version