అటవీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు / వనపర్తి : తిరుమలయ్య గుట్ట అటవీ ప్రాంతంలో దారి వెంట పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లు & ప్లాస్టిక్ కవర్లు తొలగించడం జరిగింది. సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ అటవీ ప్రాంతంలో పర్యాటకానికి వచ్చే వారు పాస్టిక్ బాటిల్స్ & ప్లాస్టిక్ కవర్లు అటవీ పరిసరాల్లో వెయ్యకుండా పర్యావరణాన్ని కాపాడాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్ని స్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. (Story:అటవీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం )
