Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  ఏపీ మోడల్ స్కూల్ లో ఆహార కమిషన్ చైర్మన్ తనిఖీ

 ఏపీ మోడల్ స్కూల్ లో ఆహార కమిషన్ చైర్మన్ తనిఖీ

0

 ఏపీ మోడల్ స్కూల్ లో ఆహార కమిషన్ చైర్మన్ తనిఖీ

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ టౌన్ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వంటశాల పరిశీలించి మరియు స్టాక్ రూముకు వెళ్లి స్టాక్ తనిఖీ చేయడం జరిగింది, విద్యార్థినులతో మాట్లాడి ఏమైనా లోటుపాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చేరాల్సినవి సక్రమంగా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ప్రకారంగా చేరాలని హెచ్ఎం మరియు మిడ్ డే మీల్ ఇన్చార్జిని‌‌ ఆదేశించారు. చైర్మన్ తొలుతగా వినుకొండ పరిధిలోని చీకటిగలపాలెం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వంటశాల పరిశీలించి అక్కడ మెనూ లో నాలుగు రకాల కూరగాయలు కర్రీ చేయాలి, బదులుగా దోసకాయలు తో కర్రీ చేతున్నారు. పిల్లలకి బుధవారం గుడ్లు ఎందుకు ఇవ్వలేదు అని ప్రిన్సిపాల్ ని నిలదీశారు. ప్రిన్సిపాల్ మాకు పై నుంచి గుడ్లు కాంట్రాక్టర్ గుడ్లు పంపించడం లేదని ప్రిన్సిపల్ జవాబు చెప్పడంతో, చైర్మన్ వెంటనే ఎగ్స్ కాంట్రాక్టర్ తో మాట్లాడి సరిగా నువ్వు సప్లై చెయ్యి అని హెచ్చరించడం జరిగింది. స్టోర్ రూమ్ పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి ఏమైనా లోటుపాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. వంట ఏజెన్సీ భోజనం మరియు కర్రీ టెస్ట్ గా చెయ్యడం లేదని చెప్పారు. పిల్లలకు చేరాల్సినవి సక్రమంగా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ప్రకారంగా చేరాలని ప్రిన్సిపాల్ మరియు మిడ్ డే మీల్ ఇన్చార్జిని‌‌ ఆదేశించారు. (Story: ఏపీ మోడల్ స్కూల్ లో ఆహార కమిషన్ చైర్మన్ తనిఖీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version