విద్యార్థి నాయకుడు హేమంత్ ముదిరాజ్ దంపతులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత రాష్ట్ర సమితి జిల్లా విద్యార్థి కో ఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ వివాహం తులసితో ఆర్.జి.గార్డెన్ నందు జరిగింది. ఇట్టి వివాహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి వారి వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని, హేమంత్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించి వారి తల్లిదండ్రులు మందడి జయమ్మ రాములు గార్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్,వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, వామన్ గౌడ్, రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కె మాణిక్యం,రఘు వర్ధన్ రెడ్డి,ఉంగ్లం తిరుమల్, లక్ష్మి నారాయణ , నాగన్న యాదవ్,తిరుపతయ్య యాదవ్, శేఖర్, స్టార్ రహీం, నారాయణదాసు కిట్టు ,Md గౌస్, వహీద్,జోహెబ్ హుస్సేన్,కర్రే స్వామి,సూర్య వంశం. గిరి, సునీల్ వాల్మీకి,పెబ్బేరు సాయి, చిట్యాల రాము, మంద రాము, బంగలి రఘు, సబ్బిరెడ్డి యుగంధర్ రెడ్డి,గొర్ల ప్రేమ్,గాలిగాల క్రాంతి, జీవ ప్రశాంత్,గంగ ప్రసాద్,సంబు రవి,పుప్పాల లక్ష్మణ్ గౌడ్,పుప్పాల శివప్రసాద్ గౌడ్,భాను, తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యార్థి నాయకుడు హేమంత్ ముదిరాజ్ దంపతులను ఆశీర్వదించిన మాజీ మంత్రి)

