అల్లూరి సీతారామరాజు కి ఘన నివాళులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం వినుకొండ తహశీల్దార్ కార్యాలయం నందు అల్లూరి సీతారామరాజు ఫోటో కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేష్ నాయక్, డిప్యూటీ తహశీల్దారు మురళి, ఆర్. ఐ శ్రీహరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story:అల్లూరి సీతారామరాజు కి ఘన నివాళులు)