సాలూరులో భాష్యం విద్య సంస్థ విజయభేరి
న్యూస్ తెలుగు/సాలూరు : పదవ తరగతి మార్చి 2025 ఫలితాల్లో సాలూరు భాష్యం విద్య సంస్థ విజయభేరి మోగించింది. రాష్ట్రస్థాయిలో కాకినాడకు చెందిన నేహాంజని 600 మార్కులతో శత శాతంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర 100 శాతం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈమె కాకినాడ భాష్యం విద్య సంస్థలో చదివింది. సాలూరు పట్టణానికి చెందిన పి మనస్విని 593 ఎం డి త క్యిమ్ అమీర్ 593 మార్కులతో సాలూరు టౌన్ ఫస్ట్ గా నిలిచారు.550 పైగా మార్కులు 26/68 విద్యార్థులు 500 పైగా మార్కులు54/68 విద్యార్థులు మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు,ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ సీఈఓ సత్యం, జోనల్ ఇన్చార్జి శివ శుభాకాంక్షలు తెలియజేశారు.. (Story:సాలూరులో భాష్యం విద్య సంస్థ విజయభేరి)