క్రీడలలో గెలుపు ..ఓటములు సమానంగా స్వీకరించాలి
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్ద మందడి మండలం, పామిరెడ్డిపల్లి గ్రామము ఎస్లో (PPL౼07) పామిరెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ ను ఉగాది , రంజాన్ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
ఇట్టి టోర్ననమెంట్ కు మొదటి బహుమతి 20,000 మాజీ మంత్రి సింగిరెడ్డి రెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చారు. ద్వితీయ బహుమతి 10,000/- , తృతీయ బహుమతి 5,000/- ఎమ్.మన్నేపు రెడ్డి ఇచ్చారు. మాజీ మంత్రి వెంట పామిరెడ్డిపల్లి గ్రామానికి, చెందిన బీఆర్ఎస్ నాయకులు మన్నెపురెడ్డి, మాజీ ఎంపీపీ, రవిచందర్ రావు , సందడి.గోవర్ధన్ రెడ్డి , లక్ష్మణ్ గౌడ్ , నాగేందర్ రావు , వడ్డే వెంకటయ్య, కావలి వెంకట రాములు పాల్గొన్నారు. (Story : క్రీడలలో గెలుపు ..ఓటములు సమానంగా స్వీకరించాలి)