Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం

రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం

రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక తహశీల్దారు కార్యాలయం నందు గురువారం గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్ల తో తాసిల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేపట్టిన పి -4 సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, రీ సర్వే, ప్రజలకు రెవెన్యూ సేవలు అందించటం మరియు ఇతర రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. (Story : రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!