పట్టణంలో డస్ట్ బిన్స్ ఏర్పాట్లు
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పల్నాడు రోడ్డు లోని 1వ వార్డు బాలికల స్కూల్ వద్ద పబ్లిక్ యురినాల్స్ మరియు డస్ట్ బీన్స్ ఏర్పాటు చెయ్యడానికి నిర్మిస్తున్న ప్లాట్ఫార్మ్స్ ను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. (Story : పట్టణంలో డస్ట్ బిన్స్ ఏర్పాట్లు)