వినుకొండలో P4 సర్వే
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమాజంలో ఉన్న 20% అత్యంత నిరుపేదల అభ్యున్నతికి P4 మోడల్- ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం ద్వారా టాప్ 10% తెలుగు ప్రవాసులు మరియు అధిక సంపన్న వ్యక్తుల (HNI) సహకారముతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి P4 సర్వే నిర్వహించి ది.21.03.2025న వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని 1 నుండి వార్డు సచివాలయముల నందు వార్డు సభ నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమము నందు మున్సిపల్ కమిషనర్ శ్రీ యం. సుభాష్ చంద్రబోస్ , సచివాలయ నోడల్ ఆఫీసర్స్, వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గోనియున్నారు. (Story : వినుకొండలో P4 సర్వే)