Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

న్యూస్ తెలుగు/ చింతూరు : ఐద్వా, సిఐటియు ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ చింతూరు పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా మహిళా ఉపాధ్యాయులు జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత గురించి పలువురు ప్రసంగించారు . మహిళలపై దాడులు అరికట్టాలని మహిళా చట్టాలను పరిష్కలంగా అమరపరచాలని వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లైంగిక దాడులు అరికట్టాలని మహిళకు గౌరవం ఇవ్వాలని మహిళలు స్వేచ్ఛగా జీవించేటువంటి సమాజాన్ని నిర్మించాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చిరంజీవి బాబు, సిడిపిఓ, ఐద్వ నాయకులు సిఐటియు మహిళ నాయకులు మహిళా ఉపాధ్యాయులు ఆశా శానిటైజర్ వర్కర్లు పాల్గొన్నారు. (Story: ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!