Home వార్తలు తెలంగాణ బాలికల కు 18 సంవత్సరాల తరువాత వివాహం చేయాలి

బాలికల కు 18 సంవత్సరాల తరువాత వివాహం చేయాలి

0

బాలికల కు 18 సంవత్సరాల తరువాత వివాహం చేయాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెబ్బేరు మండలంలో అంగన్వాడి కేంద్రంలో VHSND,ALMSC & VCPC సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాల తరువాత బాలికల కు వివాహం చేయాలని
వివరించడం జరిగింది .ఒకవేళ బాలికల కు వివాహం చేస్తే చట్ట రీత్యా నేరం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్య్రమంలో MEO జయరములు , ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆసియా , పాఠశాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : బాలికల కు 18 సంవత్సరాల తరువాత వివాహం చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version