పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : చెన్నారం బి.ఆర్.ఎస్ నాయకులు పుడూరు.బాలయ్య కుమారుడు శ్రీకాంత్ వివాహం వరలక్ష్మీతో జరిగింది పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వధూవరులను ఆశీర్వదించారు. గోపాల్ పేట,వనపర్తి,పాంరెడ్డి పల్లిలో జరిగిన పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వధూవరులను ఆశీర్వదించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్,తిరుపతయ్య,బాలరాజు,రాజేష్ గౌడ్,మతీన్,చంద్రశేఖర్ నాయక్,చెన్నరం నాయకులు రాజారెడ్డి,రమేష్ యాదవ్,హేమంత్ ముదిరాజ్, చిట్యాల.రాము, గాలిగల్ల క్రాంతి , తదితరులు ఉన్నారు. (Story : పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి)