Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మోతుగూడెంలో మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మోతుగూడెంలో మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మోతుగూడెంలో మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

న్యూస్ తెలుగు/చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, మోతుగూడెం క్రికెట్ క్రీడా మైదానంలో శనివారం దులై లక్ష్మి, భగత్ రామ్ ల జ్ఞాపకార్ధం దుల్లారి గోపి, మోతుగూడెం క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం ప్రారంభం అయ్యాయి. ఏ ఎస్పీ పంకజ్ కుమార్ మీన, సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ వాసుదేవరావు, డి ఈ. బాలకృష్ణ, మోతుగూడెం ఎస్.ఐ.శివ నారాయణ, ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభిచారు. ఈ పోటీలు 15 రోజులు పాటు నిర్వహిస్తామని తెలియజేశారు. మొదట మ్యాచ్ డొంకరాయి- పప్పులూరు తడబడగా డొంకరాయి జట్టు విజయం సాధించింది. (Story: మోతుగూడెంలో మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!