Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరినీ హత్య చేసిన మావోయిస్టులు

ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరినీ హత్య చేసిన మావోయిస్టులు

ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరినీ హత్య చేసిన మావోయిస్టులు

న్యూస్ తెలుగు/ చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఇద్దరినీ ఇన్ఫర్మర్ నెపంతో మావోయిస్టులు గొంతు కోసి హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని బైరం గడ్ బ్లాక్ లోని
కోస్లానార్ గ్రామం లో నివసిస్తున్న బామన్ కస్యప్ అనే టీచర్ ను , అదే గ్రామానికి చెందిన అనీష్ రామ్ ను గొంతు కోసి హత్య గావించారు. సిపిఐ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటి ఈ హత్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నట్లు సమాచారం.(Story : ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరినీ హత్య చేసిన మావోయిస్టులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!