నాసరయ్య సంస్మరణ సభలో జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ: వినుకొండ పట్టణం సీతయ్య నగర్లో నాయి బ్రాహ్మణ సంఘం యూనిట్ ఇంచార్జ్ వల్లూరి మురళీకృష్ణ తండ్రి నాసరయ్య సంస్మరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యుల మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొని, నివాళులర్పించారు. (Story: నాసరయ్య సంస్మరణ సభలో జీవి)