లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ
న్యూస్‌తెలుగు/చింతూరు : లేబర్ కోడ్ లను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పిలుపు భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో చింతూరు మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ నినాదాలు చేస్తూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సీసం సురేష్ సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్. సిఐటియు మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు. చింత రాంబాబు గారు. బివి రమణ గారు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కార్యక్రమం జరిగింది. (Story : లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ)