నాలుగు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన
న్యూస్‌తెలుగు/చింతూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని, కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న విపరీతమైన రాయితీలను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రాజమండ్రి లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె రాంబాబు , సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు ఏఐటీయూసీ శ్రామిక మహిళా పోరం కన్వీనర్ పి లావణ్య, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, సిఐటియు పవన్, సుందరరావు ఎస్ ఎస్ మూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు, ఏఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు ఇఫ్టు రాజు ఏఐటియుసి , సిఐటియు కార్మికులు జట్ల సంఘము కమిటీ పాల్గొన్నారు. (Story : నాలుగు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన)