రథసప్తమి వేడుకలలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు
న్యూస్ తెలుగు/విజయనగరం : రథసప్తమి పర్వదినాన వేద పండితుల సమక్షంలో. జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైసిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ) తన స్వగృహమైన సిరి సహస్రరైసింగ్ ప్యాలస్ నందు తన కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి పూజలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యనారాయణమూర్తి కరుణాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు.(Story : రథసప్తమి వేడుకలలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు )