జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్ లు ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఈనెల 16 తేదీ నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే జాతీయ రహదారి మాసోత్సవాల పోస్టర్, బ్యానర్, స్టిక్కర్ లను చింతూరు గిరిజన అభివృద్ధి సంస్థ ( ఐ టి డి ఏ ) ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ శనివారం ఐటిడిఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఆర్టిఏ యూనిట్ ఆఫీస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. చెల్లారావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్ లు ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో)