ఇన్ ఫార్మర్ నేపంతో వ్యక్తి హత్య
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఛత్తిస్ గడ్ రాష్ట్రం లోపోలీస్ ఇన్ఫర్మర్ నెపంతో ఒక వ్యక్తి ని మావోయిస్టులు హతమార్చారు. వివరాలు లోకి వెళితే మిర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల హల్లూరు గ్రామంలోసుక్కు హక్కు(48)అనే వ్యక్తిని భైరం గడ్ ఏరియాకమిటీ మావోయిస్టు లు గురువారం తోలుత కిడ్నాప్ చేసి శుక్రవారం గొంతు కోసి హత్య గావించారు. ఈ హత్య తో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. (Story :ఇన్ ఫార్మర్ నేపంతో వ్యక్తి హత్య)