Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆర్టీసీ పార్సిల్ డోర్ డెలివరీ పై అవగాహన కల్పించండి

ఆర్టీసీ పార్సిల్ డోర్ డెలివరీ పై అవగాహన కల్పించండి

ఆర్టీసీ పార్సిల్ డోర్ డెలివరీ పై అవగాహన కల్పించండి

న్యూస్ తెలుగు /వినుకొండ : డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంలో భాగంగా శుక్రవారం వినుకొండ డిపో మేనేజర్ నాగేశ్వరావు , వినుకొండ ఎస్. టి. ఏ. జి. ధనమ్మ మరియు ఏటీఎం (సి ) / గుంటూరు & పల్నాడు జిల్లా డి.ఆదినారాయణ మీటింగ్ నిర్వహించారు. వినుకొండ డిపో సిబ్బంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మూడు డోర్ డెలివరీలు పార్సెల్స్ తమ బంధువులకు , స్నేహితులకు బుకింగ్ చెయ్యాలని సిబ్బంది కి తెలిపారు. ఇందులో భాగంగా వినుకొండ ఆఫీస్ సిబ్బంది మరియు గ్యారేజ్ సిబ్బంది అందరు కలిసి డోర్ డెలివరీ చెయ్యాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు పి.సాంబశివరావు, కార్మికులు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ పార్సిల్ డోర్ డెలివరీ పై అవగాహన కల్పించండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!