Home వార్తలు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

0

స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో గురువారం స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా గ్రామంలోని యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనకు ఎమ్మెల్యే సూచించారు గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన సూచించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి చరణ్ రెడ్డి , మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు విజయ్ కుమార్, వెంకట్రావు , రాములు నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, రవీందర్ రెడ్డి, బాలరాజు యాదవ్ , భధ్యా నాయక్ తదితర గ్రామస్ పాల్గొన్నారు. (Story : స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version