Home వార్తలు తెలంగాణ బాలసదనము సందర్శన

బాలసదనము సందర్శన

0

బాలసదనము సందర్శన

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లాలో ఉన్న బాలసదనము SCPCR(తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్) మెంబర్ అపర్ణ గిరిధర్ రావు బాలసదనాన్ని సందర్శించారు. విద్యార్థునిలతో బాలసదనంలో అందిస్తున్న సేవలు, మౌలిక సదుపాయాల , ఆరోగ్యం, విద్య గురించి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నా సేవల గురించి బాలల పరిరక్షణ కమిషన్ పిల్లల కోసం తీసుకున్న నిర్ణయాలను , సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది దానితోపాటు పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు  వనజ కుమారి, శ్రీ విష్ణు ,విజయ్ కుమార్, డబ్ల్యు ఆఫీస్ సూపర్ డేటు అరుంధతి  మరియు డిసిపిఓ రాంబాబు, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు. (Story : బాలసదనము సందర్శన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version