గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సతీమణి
న్యూస్‌తెలుగు/వనపర్తి :విఠలేశ్వర పాండురంగస్వామి దేవాలయములో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.ఇట్టి కళ్యాణానికి కౌన్సిలర్ బండారు కృష్ణ ఆహ్వానం మేరకు సింగిరెడ్డి వాసంతి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సింగిరెడ్డి వాసంతికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. వాసంతి వెంట వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,బండారు.కృష్ణ,కాగితాల.లక్ష్మినారాయణ,డ్యానియల్, పాపిశెట్టి శ్రీనివాసులు,పాండు శెట్టి,జగదీష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. (Story : )