స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని వనపర్తి పట్టణస్వర్ణకార సంఘంఅధ్యక్షులుగన్నోజిమోనాచారి అన్నారు. వేలాదిమంది స్వర్ణకారులుకార్పోరేట్ సంస్థలు వల్లనష్టపోయిచేతివృత్తుల లేకుండా పోయాయనిమూడు పూటలు కూడాకష్టంగాజీవనం సాగిస్తున్నారనిఅన్నారు స్వర్ణకారులకుప్రభుత్వంఎటువంటి షరతులు లేకుండాఐదు లక్షల రూపాయలుసబ్సిడీ రుణాలను ఇవ్వాలనిఇల్లు లేని నిరుపేదలందరికీఇట్లు మంజూరు చేయాలనివనపర్తి పట్టణస్వర్ణకార సంఘంఅధ్యక్షులుగన్నోజిమోనాచారిరాష్ట్ర ముఖ్యమంత్రినిరాష్ట్ర ప్రధాన కార్యదర్శినిరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుకలిసివినతి పత్రాలు ఇస్తామని గన్నోజి మోనాచారి తెలియజేశారు. (Story : స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి)