పలు శుభకార్యాలలో పాల్గొన్న
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పలువురు బి.ఆర్ ఎస్ నాయకుల శుభకార్యాలలో పాల్గొన్నారు. పెద్దమందడి మండలం వెలుటూరు గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు ఇర్కిచెట్టు. ఏస్తరమ్మ దేవదానం మనవరాలు లియ జన్మదిన వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి తల్లిదండ్రులు రామేశ్వరీ మధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెబ్బేరు బి.ఆర్.ఎస్ నాయకులు ఖాజశంశుద్దీన్ కుతూరు సబియా వివాహ వేడుకలలో పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి వెంట రఘుపతి రెడ్డి,వేణు, రాజవర్ధన్ రెడ్డి, మల్లిక్.సురేష్,అంజి.
పెబ్బేరు నాయకులు వనం.రాములు, కర్రే స్వామి,దిలీప్ రెడ్డి, పెద్దింటి.వెంకటేష్,ఎల్లాస్వామి,మజీద్ తదితరులు ఉన్నారు. (Story : పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి)