Home వార్తలు తెలంగాణ కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

0

కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ భవన్ లో బీ ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలిపారు. (Story : కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version