Homeవార్తలుతెలంగాణప్రజావాణి లో జిల్లా ఎస్పీ కి తమ సమస్యలను తెలుపుకున్న 15 మంది భాదితులు

ప్రజావాణి లో జిల్లా ఎస్పీ కి తమ సమస్యలను తెలుపుకున్న 15 మంది భాదితులు

ప్రజావాణి లో జిల్లా ఎస్పీ కి తమ సమస్యలను తెలుపుకున్న 15 మంది భాదితులు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన 15 మంది భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. (Story : ప్రజావాణి లో జిల్లా ఎస్పీ కి తమ సమస్యలను తెలుపుకున్న 15 మంది భాదితులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!