UA-35385725-1 UA-35385725-1

రేపటినుండి మండల పరిధిలో గల గ్రామాల్లో పీసా గ్రామ సభలు

రేపటినుండి మండల పరిధిలో గల గ్రామాల్లో

పీసా గ్రామ సభలు

న్యూస్‌తెలుగు/చింతూరు : రేపటినుండి మీ మండల పరిధిలోగల గ్రామాలలో పీసా గ్రామసభలు మరియు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మీ గ్రామంలో పీసా ఎన్నికలు జరగాలంటే మీ గ్రామంలో ఎలక్షన్ జరిగిన ఓటర్ లిస్ట్ ల ప్రకారంగా ఎంతమంది అయితే ఒటర్లు ఉన్నారో అందులో వన్ థర్డ్ అనగా 300 మంది ఓటర్లు ఉంటే అందులో 100 మంది తప్పనిసరిగా ఈ మీటింగుకు హాజరవ్వాలి. అందులో అనగా హాజరైన వందమందిలో 50 మంది తప్పనిసరిగా గిరిజనులై ఉండాలి అప్పుడు మాత్రమే ఎన్నికలు జరపడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎన్నిక జరుగుతుంది. కావున మీ మండల మరియు గ్రామాలలో రేపటినుండి జరుగు గ్రామ సభలు మరియు ఎన్నికలలో అందరూ భాగస్వామ్య మయి మన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుచున్నామని ఎమ్మెల్యే తెలిపారు (Story : రేపటినుండి మండల పరిధిలో గల గ్రామాల్లో పీసా గ్రామ సభలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1