రాష్ట్రపతికి స్వాగతం పలికిన గుమ్మడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు /సాలూరు : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ను విజయవాడ ఎయిర్ పోర్టులో ఆహ్వానించిన పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం ఆంధ్రప్రదేశ్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,1వ స్నాతకోత్సవం మంగళగిరి కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి స్వాగతించే అరుదైన అవకాశం మన రాష్ట్ర గిరిజన శాఖ మరియు సంక్షేమ మంత్రివర్యులైన గుమ్మిడి సంధ్యారాణి అన్నారు ఈ సందర్భంగా ఆమెకు. అరుకు కాఫి బహుమతిగా సంధ్యారాణి అందజేశారు. అనంతరం సాయంకాలం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు- ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరిన ఆమెకు వీడ్కోలు పలికిన గవర్నర్ నజీర్, మంత్రి సంధ్యారాణి, ఉన్నతాధికారులు (Story : రాష్ట్రపతికి స్వాగతం పలికిన గుమ్మడి సంధ్యారాణి)