Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

వినుకొండలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

0

వినుకొండలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ : కాంగ్రెస్ పార్టీ ఏ ఐ సీ సీ అగ్రనేత శ్రీమతి సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు సోమవారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వినుకొండ నరసరావుపేట రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సోనియాగాంధీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆడపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. పార్టీని ముందుండి నడిపిస్తూ వయసును ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమీస్తున్న సోనియాగాంధీ నీజంగా అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమములో యస్. కే. బాషా, పిడుగు విజయ్, కందుల దేవ, తదితరులు పాల్గొన్నరు. (Story : వినుకొండలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version