Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

0

రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

న్యూస్ తెలుగు/ విజయనగరం : 29వ సీనియర్ ,జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు విజయనగరం జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక అయ్యారు . ఈనెల 30 నుoడి డిసెంబర్ 1 వరకు మందడం(అమరావతి) ఈ పోటీలు జరుగుతాయి. విజయనగరం జిల్లా అసోసియేషన్ నుంచి ఈ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో13 మంది పాల్గొంటారు .అలాగే ఈ టీమ్ కు కోచ్ గా గణేష్ వ్యవహరిస్తున్నారు,ఈ క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు,సెక్రెటరీ సి .హేచ్ వేణుగోపాల రావు, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఎస్.ఎన్ రాజు, సెపక్ తక్రా సెక్రెటరీ ఎంటి రాజేష్ , టిడిపి నేత సురేంద్ర యాదవ్ అభినందించారు.పతకాలతో జిల్లాకు తిరిగి రావాలని అభిలాషించారు.(Story : రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version