పేద విద్యార్ధి కి హై కోర్ట్ లో ఊరట
హై కోర్టు న్యాయవాది మద్దిరాల విష్ణు వర్ధన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : 2015 లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్ట్ కు వ్రాత పరీక్ష లో ర్యాంకు సాధించిన ఉద్యోగo రాలేదు, హై కోర్టు న్యాయవాది మద్దిరాల విష్ణు వర్ధన్ రెడ్డి వనపర్తి వాసి ని సంప్రదిచగా, హై కోర్టు లో రిట్ పిటిషన్ దాకలు చేసి కోర్టు లో వాదించ గా, కోర్టు తాత్కాలిక ఉత్తర్వు లు జరిచేయడమే గాక నాలుగు వారల లోగ సదరు విద్యార్ధి అప్లికేషన్ ను కన్సిడర్ చేయాలనీ ఆర్డర్ ఇస్తూ కౌంటర్ దాకలుకు గడువు ఇవ్వడం జరిగింది, ఈ సందర్బంగా సదరు పెబ్బేరు కు చెందిన పరమేష్ తమకు ఆర్డర్ ఇప్పించి నా న్యాయ వాదికి కృతజ్ఞతలు తెలియచేశారు. విద్యార్ధి కి న్యాయం చేసిన న్యాయవాదిని పలువురు ప్రముఖులు అభినందించారు. ముందు ముందు మరింత మంది పేద విద్యార్థులకు న్యాయ సహాయము అందించాలని కోరారు. , ఆదర్శ సంక్షేమ సేవా సంఘంఅధ్యక్షులుగన్నోజ రవికుమార్ చారిప్రధాన కార్యదర్శికే వెంకటేశ్వర్లుఉపాధ్యక్షులుటి బాలరాజుహయత్ హుస్సేన్కావలి వెంకటయ్యనిరుపేద విద్యార్థి కోసంన్యాయం కోసంకృషి చేసినటువంటిముద్రల విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు. పేదలకు ఎల్లప్పుడూనాయ సేవలు అందించాలని కోరారు.(Story:పేద విద్యార్ధి కి హై కోర్ట్ లో ఊరట)