వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల
సరఫర గుర్తింపు శిబిరం
న్యూస్ తెలుగు/ సాలూరు : సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రారంభమైనవిభిన్నప్రతిభావంతులు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల సరఫరాకు గుర్తింపు శిబిరంజిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు శిబిరాల నిర్వహణ జిల్లా విభిన్న ప్రతిభావంతులు,హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శిబిరం నిర్వహణఇప్పటి వరకు 92 మంది దివ్యాంగులు నమోదు చేసుకున్న వైనం.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖాధికారి కె.కవిత, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావుఅదే మండలంలోని జిగిరాం గ్రామ పంచాయితీ లో NPCI (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సర్వే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పై ప్రగతి పరిశీలన,స్వర్ణ గ్రామ పంచాయితీని పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి టి. కొండలరావుకార్యక్రమంలో భాగస్వామ్యమైన సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల సరఫర గుర్తింపు శిబిరం )