ఆర్టీసీ డిఎం ను కలిసిన ముస్లిం నేతలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ (డి.ఎం) నాగేశ్వరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన వినుకొండ టిడిపి నాయకులు, పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ ఉపధ్యక్షులు చికెన్ బాబు, వినుకొండ పట్టణ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ కొండ్రముట్ల సుబాని, వినుకొండ పట్టణ సీనియర్ నాయకులు పఠాన్ సుభాని ఖాన్, కల్లూరి కరిముల్లా, పట్టణ మాజీ ప్రధాన సెక్రెటరీ సిద్ధారపు ఫరీద్, టి.ఎన్.టి.యు.సి. అధ్యక్షులు అక్బరబాషా, 16వర్డ్ ప్రెసిడెంట్ చల్లా శ్రీను, యువనాయకులు హుస్సేన్ ఖాన్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ డిఎం ను కలిసిన ముస్లిం నేతలు)