UA-35385725-1 UA-35385725-1

పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు

పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాబడిన సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో దుర్గమ్మ గుడి వెనక భాగాన పేకాట ఆడుతున్న స్థావరంపై వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమందిని అరెస్టు చేసి, రూ.59,100 లా నాగదును స్వాధీనం చేసుకొని, జూదరులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కోర్టుకు తరలించినట్లు సిఐ తెలిపారు.(Story:పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1