శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాప్ ను సందర్శించి,శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేర్ పట్టణ కేంద్రంలో శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ కార్ స్పేర్ పార్ట్స్ ను సందర్శించి నిర్వాహకులు పాతపల్లి చంద్రశేఖర్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి అభినందనలు తెలిపారు. రాజకీయాలతో పాటు వ్యాపారంగంలో విజయవంతంగా ముందుకు నడవాలని ఆకాంక్షించడం జరిగింది. కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకట్ రాములు యాదవ్, మాజీ పెబ్బేర్ మార్కెట్ యార్డు చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్, రాంపురం సహదేవుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు మన్యం, తోమాలపల్లి కృపాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,మాజీ సర్పంచ్ సుగురు రాజశేఖర్ గౌడ్, వెంకటరత్నం నాయుడు, రాజు నాయక్, మార్కెట్ డైరెక్టర్ కృష్ణయ్య, విజయ్ గౌడ్,దేవన్న గౌడ్ తిప్పాయిపల్లి ఎల్లస్వామి నాయుడు, నవీన్ కుమార్ గౌడ్, బొట్టు శ్రీను ,పి అనిల్ నరేష్ జక్కుల సురేష్, ఆనంద్ సాగర్ శ్రీకాంత్ దిశేందర్, టి శివ, హైదరాబాద్ మోటార్స్ హుస్సేన్ బిసన్న రాఘవేంద్ర, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాప్ ను సందర్శించి,శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల చిన్నారెడ్డి)