Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధను కనపరచాలి

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధను కనపరచాలి

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధను కనపరచాలి

డాక్టర్ బైశాని మేఘన

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధను కనపరచాలని డాక్టర్ బైశాని మేఘన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో డయాబెటిస్ఫై అవగాహన కార్యక్రమాన్ని ధర్మవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతోపాటు యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ, యువర్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బైసాని మేఘన డయా బెటిస్ఫై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. డాక్టర్ బైసాని మేఘన కూడా డయాబెటిస్ఫై పలు సూచనలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, ఆరోగ్య సూత్రాలను వారు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ప్రమోటర్స్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధను కనపరచాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!