UA-35385725-1 UA-35385725-1

యోగ చికిత్స శిబిరానికి విశేష స్పందన

యోగ చికిత్స శిబిరానికి విశేష స్పందన

సేవా భారతి నిర్వాహకులు

న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని పి ఆర్ టి వీధిలో గల శ్రీ శక్తి భవన్ లో సేవా భారతి ఆధ్వర్యంలో ధర్మవరం యోగా చికిత్స శిబిరములకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు తిరుమలేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ చికిత్స శిక్షణకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖులు, కేశవ్ గురూజీ వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ యోగా చికిత్స శిక్షణ శిబిరంలో మోకాళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పులు, తదితర వ్యాధులకు పరిష్కార మార్గంగా చికిత్సలను అందించారు. అంతేకాకుండా సయాటిక్ బ్యాక్ పెయిన్, డయాబెటిస్ మోకాలి నొప్పి తదితర వాటికి యోగా ద్వారా పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయకులుగా రామన్న, ఈశ్వరయ్య, నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. (Story : యోగ చికిత్స శిబిరానికి విశేష స్పందన)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1