Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నేడు రావులచెరువు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు రావులచెరువు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు రావులచెరువు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రూరల్ ఏఈ- జానకి రామయ్య

న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని రావులచెరువు ఉపకేంద్రం పరిధిలో గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏఈ. జానకి రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపకేంద్రంలో మరమ్మత్తులు నిర్వహణ ఉన్నందున మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు ప్రజలు గమనించి సహకరించాలని వారు కోరారు. (Story : నేడు రావులచెరువు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics