నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని చిగిచెర్ల విద్యుత్ ఉపకేంద్ర పరిధిలోని గ్రామాలలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఎఇ. జానకి రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ ఉపకేంద్ర ఉపకేంద్రములో నిర్వహణ పనులు నిమిత్తం సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలుపువేస్తున్నట్లు వారు తెలిపారు. కావున గ్రామ ప్రజలు రైతులు సహకరించాలని వారి కోరారు.(Story:నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత)