6 నెలల పాపకి గుమ్మడి సంధ్యారాణి సన్మానం
న్యూస్ తెలుగు/ సాలూరు : నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదైన పాప దన్సిక వారి తల్లిదండ్రులను ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆమె స్వగృహంలో సన్మానించారు. సందర్భంగా 14 అక్టోబర్ 2024లో కీపర్స్ ఆఫ్ ది నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైన 6 నెలల సిరికి ధన్సిక బొబ్బిలి పట్టణానికి చెందిన సిరికి లక్ష్మణరావు, హారిక దంపతుల 6 నెలల పాప 120 చిత్రాలతో అతి పిన్న వయస్సు గల సిరికి ధన్సిక జంతువులు 27, కూరగాయలు 27, పండ్లు 212 వంటి ఫోటోగ్రాఫిక్ కార్డులను గుర్తించినందుకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైన 6 నెలల దన్సిక పాపను అభినందించి, సన్మానించారు. (Story : 6 నెలల పాపకి గుమ్మడి సంధ్యారాణి సన్మానం)