UA-35385725-1 UA-35385725-1

గీత జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు.. నిర్వాహకులు

గీత జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు.. నిర్వాహకులు

న్యూస్ తెలుగు / ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని కళాజ్యోతిలో ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ప్రవచనాలు, అదేవిధంగా పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శివాపరాధ క్షమాపణ స్తోత్రం పై ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు గీత జాన యజ్ఞం నిర్వాహకులు తెలిపారు. ఉపన్యాసాలుగా శ్రేయానంద మాతాజీ అన్నమయ్య జిల్లా నుంచి రానున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొని గీతామృతాన్ని ఆస్వాదించాలని వారు తెలిపారు. (Story : గీత జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు.. నిర్వాహకులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1