అనాధ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు
ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని గోట్లూరు గ్రామంలో గల అనాధాశ్రమంలో పట్టణానికి చెందిన రఘునాథ్, భార్య నాగరత్న దంపతులు, అదేవిధంగా హైదరాబాద్ ఫైర్ ఆఫీసర్ వెంకట నాగేంద్ర, భార్య లావణ్య దంపతులు తమ కుమారుడు వెంకట సాయి, సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో వస్త్ర దానం తో పాటు బ్రెడ్, బియ్యం, కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యమును ఈ విధంగా జరుపుకోవాలని మాకెంతోఅనాధ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు. ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర.
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గుడ్లూరు గ్రామంలో గల అనాధాశ్రమంలో పట్టణానికి చెందిన రఘునాథ్, భార్య నాగరత్న దంపతులు, అదేవిధంగా హైదరాబాద్ ఫైర్ ఆఫీసర్ వెంకట నాగేంద్ర, భార్య లావణ్య దంపతులు తమ కుమారుడు వెంకట సాయి, సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో వస్త్ర దానం తో పాటు బ్రెడ్, బియ్యం, కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యమును ఈ విధంగా జరుపుకోవాలని మాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆశ్రమ నిర్వహణకు మున్ముందు మా సహాయ సహకారాలను కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తి తనకున్న దానిలో, మానవతా దృక్పథంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆశ్రమ నిర్వహణకు మున్ముందు మా సహాయ సహకారాలను కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తి తనకున్న దానిలో, మానవతా దృక్పథంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశార (Story : అనాధ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు)