ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, రాష్ట్ర పంచాయత్రి రాజ్, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, సాంస్కృతిక శాఖ మంత్రి (ఐ.జపల్లి కృష్ణారావు , కల్చరల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సద్దుల బతుకమ్మ పండుగ సంధర్భముగా (250) మంది కళా కారుల చే వివిధ సాంస్కృతిక కార్మాక్రమాలు. శకుంతు సారధ్యములో ములుగు జిల్లా కేంద్రకులో నిర్మహించడము జరిగినదని, ములుగు యంపిడిఓ రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇట్టి కారాక్రమానికి పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు. హాజరు అయిన్నారని తెలిపారు. (Story : ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు)